హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గోదావరిలో బోటు ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు

ఆంధ్రప్రదేశ్17:51 PM September 15, 2019

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి గురైంది. మొత్తం 80 మంది ప్రయాణిస్తున్న ఈ బోటు ప్రమాదానికి గురవడంతో 12మంది మృతి చెందారు. నదిలో గల్లంతైనవారి కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

webtech_news18