హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చంద్రబాబు ఇంటిని ముంచడానికి కుట్ర : అనగాని సత్యప్రసాద్.

ఆంధ్రప్రదేశ్12:02 PM August 21, 2019

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు రేపల్లె MLA అనగాని సత్యప్రసాద్. అనుభవం లేని వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిందం వల్లే ఇంత నష్టం జరిగిందన్న ఆయన... సరైన టైంలో వరదనీటిని వదలకుండా, చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వేటకు వెళ్లకుండా జీవనాధారం కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Krishna Kumar N