సెల్ ఫోన్స్ బాంబుల పేలుతున్నాయి. తాజాగా ప్రకాశంజిల్లా మర్రిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుడిదాపు వెంకటేశ్వరరావు ఇంట్లో ఎంఐ కంపెనికి చెందిన ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుండుగా ఒక సారి పేలడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైయ్యారు. గతంలో ఎంఐ సెల్ ఫోన్ చేతిలో పేలి కనిగిరిగిలో ఓ వ్యక్తి మృతి చెందిపోయాడు.