హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శేషాచలంలో స్మగ్లర్ల అరెస్ట్..ఎర్రచందనం స్వాధీనం

Uncategorized13:27 PM October 13, 2018

తిరుపతి శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తుండగా గుర్రంబావి దగ్గర 15 మంది దొంగలు తారసపడ్డారు. వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు. 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా వారి కోసం గాలిస్తున్నారు. వారంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Shiva Kumar Addula