హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

గ్రామ వాలంటీర్ నియామకాల్లో సాక్షార భారత్ ఉద్యోగుల్నీ తీసుకోవాలి..

గ్రామ వాలంటీర్ నియామకాల్లో సాక్షార భారత్ ఉద్యోగుల్నీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. సాక్షార భారత్ విలేజీ ,మండల కో ఆర్డినేటర్‌లు. ఇదే విషయంపై సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ.. గ్రామ వాలంటీర్ నియామకాల్లో సాక్షార భారత్ వారిని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్‌కు విన్నపం చేశారు.

webtech_news18