HOME » VIDEOS » Andhra-pradesh

Video: పొలిటికల్ జ్యోతిష్యులకు హేతువాదుల బంపర్ ఆఫర్, సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై లెక్కలు చెబుతున్న జ్యోతిష్యులకు హేతువాద సంఘం సవాల్ విసిరింది. మే 23న వచ్చే ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సీట్లు వస్తాయో చెబితే వారికి సన్మానం చేస్తామని, లేకపోతే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.

webtech_news18

Top Stories