హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

video: తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్05:11 PM IST Feb 12, 2019

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల కొండపై.. రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని పలు వాహనాలపై మాడపు వీధుల్లో ఊరేగించారు. సర్వాలంకార భూషితుడైన స్వామిని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

webtech_news18