తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చినశేష వాహనంపై విహరించారు. తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.