HOME » VIDEOS » Andhra-pradesh

Video : చంద్రబాబు ప్రచారంలో అపశ్రుతి... కూలిన రెయిలింగ్

ఆంధ్రప్రదేశ్15:09 PM March 29, 2019

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో అక్కడక్కడా కొన్ని అపశ్రుతులు కూడా తలెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురంలో ప్రచారం చేస్తుండగా... ఎక్కువ మంది నిల్చోవడంతో బరువు మొయ్యలేకపోయిన రెయిలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో అక్కడున్నవారంతా కిందపడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు... దేవుడే అందర్నీ కాపాడాడనీ, దేవుడిపై నమ్మకం కోల్పోకూడదని అన్నారు.

Krishna Kumar N

Top Stories