హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాలినడకన తిరుమలకు రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్13:48 PM February 22, 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన ఏడుకొండలు ఎక్కారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది కూడా తిరుమల కొండ ఎక్కారు. తిరుమల మెట్ల మార్గంలో శ్రీవారి భక్తులను పలకరిస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading