HOME » VIDEOS » Andhra-pradesh » RAHUL GANDHI AND CHANDRABABU FRIENDSHIP IS A FLOP MOVIE SAYS PAWAN KALYAN VIDEO

Video: కాంగ్రెస్, టీడీపీ దోస్తీ ఫ్లాప్ సినిమా: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్20:43 PM November 02, 2018

కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ చేయడం ఫ్లాప్ అయ్యే సినిమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబునాయుడు కలవడాన్ని సినిమా ట్రైలర్‌గా అభివర్ణించిన జనసేనాని.. ఇది ఫ్లాప్ అయ్యే మూవీనే అని అన్నారు. ఆ రెండు పార్టీలు కలయిక వర్కవుట్ కాదని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉండే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

webtech_news18

Top Stories