హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గుంటూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం..

ఆంధ్రప్రదేశ్22:39 PM January 25, 2020

గుంటూరు జిల్లా తుమ్మలచెర్వు గ్రామంలో రేషన్ షాప్ లో తెచ్చుకున్న బియ్యం ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నం వండుతుంటే రబ్బర్ వాసన వస్తుంది. దింతో మిగత వారికి అన్నాన్ని చూపిస్తే, వారు ముద్ద చేసి బండకి కొడితే ఎగురుతుంది. కావున ఇవి ప్లాస్టిక్ బియ్యంగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ బియ్యాన్ని ఎంక్వరీ చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము

webtech_news18