కోరోనా ప్రభావితం వలన భద్రాద్రి సీతారామ ఆంజనేయస్వామి వారి దేవాలయం ఆలయ ప్రాగణంలో నే కళ్యాణం జరపడం వలన ఆరుబయట మొత్తం ఖాళీ వాతావరణం చోటుచేసుకుంది.