హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఆరోపణలు కాదు.. నిరూపించండి: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్07:00 PM IST Feb 10, 2019

ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీకొడుకుల అవినీతి పాలన నడుస్తోందంటూ చంద్రబాబునాయుడు, లోకేష్ మీద ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేయడం కాదని రుజువులు ఉంటే చూపించాలని లోకేష్ సవాల్ చేశారు.

webtech_news18