హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చంద్రబాబుకి బుద్ధిలేదంటూ పృధ్వీ ఫైర్...

ఆంధ్రప్రదేశ్13:07 PM November 11, 2019

కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తుంటే... ఇసుక తోడటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు SVBC ఛైర్మన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్. చంద్రబాబు ఇంటి దగ్గర కృష్ణానదిలో దిగిన ఆయన... ఇసుక తీయడం తనకు సాధ్యం కావట్లేదనీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా తీస్తారో చూపించాలని సవాల్ విసిరారు.

webtech_news18