మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలు, ఆశయాలను వారు స్మరించుకుంటున్నారు.