హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కుటుంబం

దక్షిణాదిన కంచికి వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటూ... గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి ఆలయంలో పడికావిలి నుంచీ ధ్వజ స్తంభం మధ్య ఏర్పాటుచేసిన ముడుచుకునే పైకప్పు పనితీరును రాష్ట్రపతి పరిశీలించారు. ఎండకు, వర్షానికీ భక్తులు ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో వివరించారు. ఇవాళ ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగానికి రాష్ట్రపతి కోవింద్... కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారు.

Krishna Kumar N