హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కర్రకు చీర కట్టి ... వాగులో వైద్య కోసం గర్భిణీ ప్రయాణం

ప్రపంచం ఓవైపు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా... ఆదివాసీలు మాత్రం ఇంకా అడవుల్లోనే మగ్గిపోతున్నారు. గిరిపుత్రులు వైద్యం కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో కుమ్మరవంచులో గ్రామానికి చెందిన కొందరు గర్భిణీకి వైద్యం అందించేందకు కర్రకు చీరకట్టి వాగులో ఆమెను మోసుకెళ్తున్నారు.

webtech_news18