హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: నిండు గర్భిణికి నరకం.. పురిటి నొప్పులతో 6 కి.మీ..

విశాఖ జిల్లాలో ఓ నిండు గర్భిణి నరకాన్ని చూసింది. కొత్తవలస సమీపంలోని ఓ గ్రామం నుంచి ఆమెను కేజే పురం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేదు. దీంతో గ్రామస్తులు రెండు కర్రలకు చీర కట్టి అందులో నొప్పులు పడుతున్న ఆమెను పడుకోబెట్టి ఆరు కిలోమీటర్లు మోసుకుని వెళ్లారు. చివరకు గండం గడిచింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

webtech_news18