మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బ్రాహ్మణుడు అయినందుకే ఆయనకు భారతరత్న ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. భారతరత్న పురస్కారం అందుకునే స్థాయి ప్రణబ్ ముఖర్జీకి లేదన్నారు.