హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఆకు, వక్క, డ్రైఫ్రూట్స్.. నోరూరిస్తున్న చీరాల స్పెషల్ కిళ్లీ!

హిందూ సంస్కృతిలో, శుభ కార్యక్రమాల్లో ఆకు, వక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రాంతాలు వేరు అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా స్పెషల్ కిల్లీలు ఉంటాయి. హైదరాబాద్ సంస్కృతిలో ఎన్నో రకాల కిల్లీలు ఉంటాయి. అలాంటి వాటిలో డ్రై ఫ్రూట్ కిల్లీలను ఎంతో మంది ఇష్ట పడతారు. చీరాలను చెందిన కిల్లీలు అమ్మే వ్యాపారి బ్రహ్మం కూడా డ్రై ఫ్రూట్ కిల్లీని రుచి చూసి ప్రకాశం జిల్లా ప్రజలకు దీనిని అందించాలని నిర్ణయించుకున్నాడు. వివిధ రకాల స్వీట్ పాన్ లను కూడా తయారు చేస్తూ చీరాలలోని రైల్వ్ స్టేషన్ సమీపంలో తాజ్ పాన్ షాప్ ఏర్పాటు చేశాడు. అంతే ఇక.. ఆయన తయారు చేసే కిల్లీలకు భలే గిరాకీ వస్తోంది. -డి.లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్, ప్రకాశం జిల్లా, న్యూస్18

Shravan Kumar Bommakanti