HOME » VIDEOS » Andhra-pradesh

ఏపీలో ప్రజాశాంతి పార్టీదే అధికారం..చంద్రబాబు, మోదీ విఫలమయ్యారు: కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్20:34 PM January 07, 2019

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే అధికారమన్నారు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెల నెలా రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పాల్.. ప్రధానిగా మోదీ, సీఎంగా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ ప్రభంజనమేంటో రాబోయే రోజుల్లో చూస్తారని అన్నారు.

webtech_news18

Top Stories