హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

వైసీపీ గూటికి పోతుల సునీత...సీఎం జగన్ కండువా కప్పి ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్22:07 PM January 23, 2020

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ సమక్షంలో పోతుల సునీతకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాసనమండలిలో సునీత ప్రభుత్వానికి మద్దతు నిలిచారు. సీఎం జగన్మోహనరెడ్డి మూడు రాజధానులు ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దోహదపడతాయని ప్రశంసించారు.

webtech_news18