HOME » VIDEOS » Andhra-pradesh

Video : మంచి నీటిలో పురుగులు... ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాధితులు

ఆంధ్రప్రదేశ్11:09 AM August 09, 2019

మున్సిపాల్టీ నీరే తాగాలనీ... మినరల్ వాటర్ కంటే... సహజసిద్ధమైన నీరే మంచిదని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. అలాంటిది ప్రకాశం జిల్లాలో మాత్రం ప్రభుత్వ మంచి నీరు ప్రాణాంతకమవుతోంది. జిల్లాలోని చీమకుర్తి మండలం... తొర్రగుడిపాడు గ్రామంలో తాగునీరు కలుషితమై పచ్చగా, పురుగులతో కనిపిస్తోంది. మొదట్లో ఇది గమనించని ప్రజలు ఆ నీరు తాగి... రోగాలు వచ్చి.. ఆస్పత్రుల పాలయ్యారు. రెండు నెలల నుంచి ఇలాగే అవుతోందని చెబుతున్నా... అధికారులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలనీ, ఇందుకు కారణమైన అధికారులను సస్పెండ్ చేసి... తమకు మంచి నీరు అందించాలని కోరుతున్నారు.

Krishna Kumar N

Top Stories