హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గుంటూరులో ఛలో అసెంబ్లీ... అడ్డుకున్న పోలీసులు...

ఆంధ్రప్రదేశ్08:20 AM January 20, 2020

ఏపీకి ఒకటే రాజధాని ఉండాలనీ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరులో అమరావతి పరిరక్షణ విద్యార్థి, యుజన జేఏసీ అధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు... కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18