హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: రైతుల ధర్నా.. లాగిపారేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్16:32 PM August 01, 2019

కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. తమ భూముల్లో విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతూ.. నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆందోళన చేస్తున్న రైతులనులాగిపారేశారు. వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

webtech_news18