HOME » VIDEOS » Andhra-pradesh

Video : బాణసంచా గోడౌన్ పై పోలీసుల దాడులు.. భారీగా సరుకు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్11:05 AM October 24, 2019

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జమ్మవరం గ్రామంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పాడుబడిన పొగాకు గోడౌన్ లో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా  అక్రమంగా బాణసంచా సామాగ్రిని  రిటైల్ మార్కెట్ కి భారీ ధరలకు అమ్ముతున్న ముఠాని  పోలీస్ లు పట్టుకున్నారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే  భారీ సరుకుకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే బిల్లు ఉండి మిగతా వాటికి బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురైనారు. నిల్వ ఉన్న భారీ సరుకును పోలీసులు స్వాధీనం చేసుకొని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

webtech_news18

Top Stories