హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కర్నూల్‌లో పోలీసుల రక్తదానం..!

ఆంధ్రప్రదేశ్11:50 AM October 16, 2018

కర్నూల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాకు చెందిన పోలీసులు రక్త దానం చేసి.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కర్నూల్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

webtech_news18