హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: 'సన్ రైజ్ ఏపీ' పేరుతో కొడుకుని రైజ్ చేస్తున్నారు...చంద్రబాబుపై మోదీ నిప్పులు

ఆంధ్రప్రదేశ్15:55 PM February 10, 2019

గుంటూరు సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. 'సన్ రైజ్ ఏపీ' పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధిని చెస్తానని చెప్పి సన్ (లోకేశ్)ని అభివృద్ధి చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి స్వార్థ ప్రయోజనాల కోసమే కల్తీకూటమిలో చేరారని మండిపడ్డారు. ఎన్టీయార్‌ని అవమానించిన కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారని మోదీ నిలదీశారు.

webtech_news18