హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఓట్లు కొంటున్నారు...చంద్రబాబుపై కన్నా కన్నెర్ర

ఆంధ్రప్రదేశ్15:56 PM February 10, 2019

అనుభవం ఉందని చంద్రబాబును సీఎం చేస్తే.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అప్పులు చేసి మరీ ఓట్లు కొంటున్నారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే..ఏపీని దేవుడు కూడా కాపాడలేరని ఆయన అన్నారు. గుంటూరులో బీజేపీ ప్రజా చైతన్య సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరై... చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.

webtech_news18