హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

రైతు బజార్‌లో ప్లాస్టిక్ బ్యాగులు నిషేధం.. అతిక్రమిస్తే ₹ 500లు ఫైన్

విజయవాడలో ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించారు. ఒక వేళ అతిక్రమిస్తే ₹ 500లు ఫైన్ చెల్లించాలని తెలుపుతున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని రైతు బజార్ ఈ నిషేధం అమల్లో వుంది. ఎవరైనా ఈ నిషేధాన్ని అతిక్రమిస్తే రూ 500వరకు ఫైన్ చెల్లించాలి. దీంతోవినియోగదారులు కూరగాయలు, ఇతర సామాగ్రి కోసం ప్లాస్టిక్ సంచుల్నీ వాడకుండా..ఇంటి నుండి సంచుల్ని తెచ్చుకుంటున్నారు, లేకపోతే అక్కడే పది రూపాయలు చెల్లించి జూట్ సంచుల్నీ వాడుతున్నారు. ఈ జూట్ సంచుల్నీ వివియోగదారుల అవసర నిమిత్తం అధికారులు అందుబాటులో ఉంచారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading