హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్14:09 PM December 17, 2018

పెథాయ్ తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. తుఫాను ప్రభావంతో పలు రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వే శాఖ. జన్మభూమి, సింహాద్రి రత్నాచల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading