హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పునరావాస కేంద్రాల్లో బాధితులకు అధికారుల పరామర్శ

ఆంధ్రప్రదేశ్16:26 PM December 16, 2018

తుఫాను భయంతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన ప్రజలు ఆకలితో నకనకలాడుతున్నారు. నిన్నటి నుంచి తమకు భోజన వసతి కల్పించలేదని ఆరోపిస్తున్నారు. ఉదయం నుండి కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో వారిని పలువురు అధికారులు, నాయకులు కలిశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading