హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పెథాయ్ ఎఫెక్ట్: విశాఖ తీర ప్రాంతంలో అల్లకల్లోలం

ఆంధ్రప్రదేశ్14:27 PM December 16, 2018

విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటికే పెథాయ్ తుపాను ప్రభావం చూపిస్తోంది. సముంద్ర తీరం వెంబడి గాలుల తీవ్రతకు నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఎగిరిపోతున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading