హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గ్రామ వాలంటీర్ల ద్వారా ఉల్లి సరఫరా?

ఆంధ్రప్రదేశ్13:45 PM December 09, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు ఇస్తోంది. ఒక్కొక్కరికీ కేజీ రూ.25 రూపాయలకు అందిస్తోంది. ఐతే... స్టాక్ కొద్దిగానే ఉంటుండటంతో... సబ్సిడీ ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయటి షాపుల్లో ఉల్లి కేజీ రూ.135 పలుకుతోంది. దాంతో రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని ఉల్లిని కొంటున్నారు. ఫలితంగా చాలా మంది ఉపాధి పనులకు వెళ్లడానికి కుదరట్లేదు. కేజీ ఉల్లి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. గ్రామ వాలంటీర్లు, రేషన్ డీలర్ల ద్వారా ఉల్లిని సరఫరా చెయ్యాలని కోరుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading