HOME » VIDEOS » Andhra-pradesh » PAWAN KALYAN TWEETS FIGHTS WITH TDP OVER SRIKAKULAM TITLI CYCLONE RESCUE OPERATION

Video: సిక్కోలు బతుకుల్లో వెలుగు నింపుతా: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్23:07 PM October 19, 2018

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. టీడీపీ ప్రభుత్వం మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలోని పలాసలో చీకట్లో దసరా జరుపుకొన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. తిత్లీ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే జనసేన ప్రభుత్వం వచ్చాక వందశాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

webtech_news18

Top Stories