HOME » VIDEOS » Andhra-pradesh » PAWAN KALYAN JOURNEY IN JANMABHOOMI EXPRESS

Video: జన్మభూమిలో జనసేనాని.. ప్యాసింజర్లతో పిచ్చాపాటీ

ఆంధ్రప్రదేశ్20:49 PM November 02, 2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేశారు. విజయవాడ నుంచి తుని వరకు ఆయన రైల్లోప్రయాణం చేసి ప్రయాణికులతో మాట్లాడారు. నూజివీడులో మామిడి రైతులు, మధ్యలో అసంఘటిత వర్తకులు, రాజమండ్రిలో విద్యార్థులతో మాట్లాడారు. వివిధ వర్గాల వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

webtech_news18

Top Stories