లాక్ డౌన్ ఉన్నా కూడా 150 మందిని ఒకేచోట కూర్చోబెట్టి కనీసం సామూహిక దూరం పాటించకుండా ఆదివారం ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.