హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గోదావరి లాంచీ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి కథనం..

ఆంధ్రప్రదేశ్18:01 PM September 15, 2019

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు - కచ్చలూరు మధ్య జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను బయటకు తీసినట్టు తెలిసింది. అయితే, అసలు లాంచీ ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి మీడియాకు తెలియజేశాడు.

webtech_news18