ఇంటి యజమాని కూతురికి లైన్ వేశాడు.. మాయమాటలో ఆ కుటుంబాన్ని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ కొద్ది రోజులుకే తనకు ఇప్పటికే వివాహమైందని అసలు నిజం చెప్పాడు. అక్కడితోనే ఆగలేదు. రెండో భార్యపై మోజు తీరడంతో మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..?