HOME » VIDEOS » Andhra-pradesh

Chittoor Woman: ఏపీలో జైభీమ్ తరహా ఘటన... అమాయకురాలిని చితకబాదిన పోలీసులు.. చివరికేమైందంటే.

Tirupati10:49 AM January 25, 2022

AP Police: పేదింటి మహిళే కదా అనే చులకన తనమో, లేక ఏమి చేసినా ఎవరూ అడగరు కదా అనే ధైర్యమో గానీ పోలీసు కావరంను ఓ దళిత మహిళపై ప్రదర్శించారు. ఏ పాపం ఎరుగని ఆ మహిళను లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.. నాలుగు గోడల మధ్యలో జరిగిన ఘటన బయటికి రావడంతో ఆమెతో కాళ్లబేరానికి దిగారు పోలీసులు.

webtech_news18

Top Stories