Arasavalli temple: రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామిని నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు అవమానపడ్డారు. ఆలయంలో రద్దీ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆలయంలో అధికారులు కూడా సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు చేశారు భక్తులు.