HOME » VIDEOS » Andhra-pradesh

Video: చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ ఆందోళన

National రాజకీయం14:51 PM August 16, 2019

ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు ఇంటి పైకి డ్రోన్ ప్రయోగించిన ప్రైవేటు వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. దేవినేని అవినాష్‌తో పాటు... పలువురు పార్టీకి చెందిన నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దీంతో డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిజాలు కప్పిపుచ్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందంటూ టీడీ జనార్దన్, దేవినేని అవినాష్ ఆరోపించారు. పోలీసు జీపుకు అడ్డంగా బైఠాయించి ఆందోళనకు దిగారు.

webtech_news18

Top Stories