HOME » VIDEOS » Andhra-pradesh

Video : వినాయకుడి చేతిలో కూర్చున్న కోతి

ఆంధ్రప్రదేశ్22:02 PM September 04, 2019

తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలులో ఏర్పాటు చేసిన ఓ గణేశ్ మంటపంలోకి కోతి చొరబడింది.అది అక్కడినుంచి కదలకపోగా.. వినాయకుడి వద్దే తచ్చాడుతుండటంతో.. భక్తులు దాన్ని దైవ మహిమగా భావిస్తున్నారు. వినాయకుడి చేతిలో కూర్చున్న కోతిని చూసేందుకు జనం తరలివస్తున్నారు.

webtech_news18

Top Stories