HOME » VIDEOS » Andhra-pradesh

Video: జాప్యం కోసమే సెలెక్ట్ కమిటీకి.. మంత్రి బుగ్గన ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్19:52 PM January 23, 2020

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జాప్యం చేసేందుకే సెలెక్ట్ కమిటీకి పంపించారని మండలి ఛైర్మన్ షరీఫ్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. సభ్యుల అభిప్రాయం చెప్పకుండా సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని.. ఛైర్మన్ నిబంధనలను ఉల్లంఘించారని ధ్వజమెత్తారు.

webtech_news18

Top Stories