HOME » VIDEOS » Andhra-pradesh

నేత్రపర్వంగా తిరుమలేశుడి వైభవోత్సవాలు..స్వామివారికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం

Hyderabad20:06 PM October 12, 2022

Hyderabad: హైదరాబాద్‌లో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ వైభవోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

Siva Nanduri

Top Stories