HOME » VIDEOS » Andhra-pradesh

Nellore Accident: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తాపడి ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్14:21 PM December 31, 2020

కొందరు వలస కూలీలు చెన్నై నుంచి కోల్‌కతాకు బయలుదేరారు. ఐతే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది.

webtech_news18

Top Stories