HOME » VIDEOS » Andhra-pradesh »

Video : పోలీస్ కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్19:09 PM April 01, 2020

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేయడంలో పోలీసు కీలక పాత్ర పోషిస్తున్నారు. . ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసుల కాళ్లు మొక్కారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పోలీసులు మన కోసం పని చేస్తున్నారని, నిజంగా వారు గ్రేట్ అని ఎమ్మెల్యే అన్నారు.

webtech_news18

Top Stories