హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఉల్లి కోసం పాట్లు.. విజయనగరంలో తొక్కిసలాట

ఆంధ్రప్రదేశ్15:40 PM December 05, 2019

ఉల్లి కోసం విజయనగరలో తొక్కిసలాట జరిగింది. ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఉల్లి సబ్సిడీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మార్కెట్లో రూ.100 పలుకుతున్న ఉల్లిని ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.25కే అందిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉల్లిని కొనేందుకు రిటైల్ కేంద్రానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. లోపలి నుంచి నిర్వాహకులు గేట్లు తీయడంతో జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో పలువురు కిందపడిపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading