Vijay Devarakonda: తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో స్టెప్పేసి అట్రాక్ట్ చేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. జగ్ జగ్ జీయో అనే పంజాబీ పాటకు డాన్స్ చేసి ఇరగదీశారు. విజయ్‌తో డాన్స్ చేసిన ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది అనన్య పాండే.